VIDEO: త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

E.G: గోకవరం మండలంలో గత కొంత కాలం నుంచి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై నిలిచిపోయింది. ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై సమస్యపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించి సత్యసాయి కార్మికులకు బకాయిలో ఉన్న జీతాలను చెల్లించి, వాటర్ సప్లైకి కావలసిన మోటార్లను రిపేరు చేయించారు. వాటర్ సప్లై పునరుద్ధీకరించినట్లు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి భరత్ తెలిపారు.