గుమ్మడి నరసయ్య బయోపిక్: మంత్రికి ఆహ్వానం. !

గుమ్మడి నరసయ్య బయోపిక్: మంత్రికి ఆహ్వానం. !

NLG: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర ఆధారంగా 'గుమ్మడి నరసయ్య - ప్రజల మనిషి' పేరిట చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రావాలని చిత్ర బృందం ఆహ్వానించింది. నిన్న రాత్రి హైదరాబాదులో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.