'సంగారెడ్డికి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలి'

'సంగారెడ్డికి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలి'

SRD: సంగారెడ్డికి ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహంలో కార్మిక దినోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడంతో కార్మికులు హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.