అన్నదాత పోరు పోస్టర్లు ఆవిష్కరించిన వైసీపీ ఇంఛార్జ్

అన్నదాత పోరు పోస్టర్లు ఆవిష్కరించిన వైసీపీ ఇంఛార్జ్

GNTR: ఈ నెల 9న జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని పార్టీ నేతలు జయప్రదం చేయాలని వైసీపీ ప్రత్తిపాడు ఇంఛార్జ్ బలసాని కిరణ్ తెలిపారు. లాలుపురం సమీపంలోని క్యాంప్ కార్యాలయంలో ఇవాళ అన్నదాత పోరుకి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రైతులకు అవసరమైన ఎరువులను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఫైర్ అయ్యారు.