VIDEO: ఏలూరులో 'నారీ శక్తి వందన్' ర్యాలీ
ELR: మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఈనెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ కూటమి ఆధ్వర్యంలో ఏలూరులో ఇవాళ 'నారీ శక్తి వందన్' భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విజయ్ విహార్ సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.