కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ బద్వేల్‌లో పర్యటించిన కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్
★ దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో జిల్లాకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ అలర్ట్‌‌ జారీ
★ బద్వేల్‌లోని గోల్డ్-సిల్వర్ షాప్‌ భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
★ ఇస్లాంపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య
★ కువైట్‌లో కడప జిల్లా వాసి గుండెపోటుతో మృతి