టీబీ నిర్ధారణలో కీలకంగా మారుతున్న ఏఐ ఎక్స్‌రే..!

మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను NHM AS&MD ఆరాధన పట్నాయక్ ప్రశంసించారు. జిల్లాలో టీబీని ముందుగా గుర్తించడం, నిర్ధారించడంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో తీస్తున్న ఎక్స్‌రేలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు జిల్లా వైద్య బృందం తెలిపింది. మరోవైపు పాజిటివ్ వచ్చినవారికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు.