KKR vs SRH: అదరగొడుతున్న అభిషేక్

KKR vs SRH: అదరగొడుతున్న అభిషేక్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. క్రీజులో హెడ్‌ (33*), అభిషేక్‌ (36*) దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 5 ఓవర్లకు స్కోర్ 71/0గా ఉంది.