PTMకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

PTMకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగే పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ ఆహ్వానాన్ని అందుకున్నారు. పాఠశాల ఎస్ఎంసీ ఛైర్మన్ రమేశ్, HM విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి, పిల్లలు తయారుచేసిన ఆహ్వాన పత్రికను అందజేశారు.