VIDEO: ములుగు జిల్లాకు చేరుకున్న మంత్రులు

ములుగు జిల్లాకు చేరుకున్న చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు కొండ సురేఖ సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం నుండి వెంకటాపూర్ మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేనున్నారు.