VIDEO: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలోనీ మాడుగులపల్లి, వేములపల్లి మిర్యాలగూడ మండలంలోని పల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లును ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ పాల్గొని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ అన్నారు.