నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
☞ నెల్లూరు రూరల్‌లో ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ భూములు సేఫ్: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 
☞ కందుకూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఇంద్రాణి
☞ వైసీపీకి రాజకీయ గ్రాఫ్ పెరుగుతోంది: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి