తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాజమండ్రి పార్లమెంట్‌లో ఈనెల 16 నుంచి 'సంసద్ క్రీడా మహోత్సవ్: ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
★ 10 ఏళ్ల తర్వాత కోటిలింగాల పేటకు విముక్తి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 
అనపర్తిలో అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
★ రాజంపాలెంలో పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్యాయత్నం