జిల్లా కోఆర్డినేటర్‌గా పవన్ నియామకం

HNK: కాంగ్రెస్ హనుమకొండ జిల్లా ఓబీసీ కోఆర్డినేటర్‌గా హనుమకొండకు చెందిన కల్లూరి పవన్ నియమిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా ఓబీసీ ఛైర్మన్ బొమ్మతి విక్రమ్‌తో కలిసి ఎమ్మెల్యే పవన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.