నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం
★ దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలో తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
★జిల్లా రూపు రేఖలు మారుస్తున్న కార్పొరేషన్ మార్పు.. పెరుగుతున్న పరిశ్రమల సంఖ్య
★పట్టణంలోని ఆలయంలో హుండీ పగలగొట్టి దొంగతనం.. నేడు అరెస్ట్