ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NDL: సంజామల మండలం ముక్కమల్ల గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న కాశిరెడ్డి నాయన స్వామి ఆరాధన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఆయన తనయుడు ఓబుల్ రెడ్డి కాశిరెడ్డి నాయన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.