'శివ' రీ రిలీజ్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

'శివ' రీ రిలీజ్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'శివ'. ఈ మూవీ ఈనెల 14న రీ రిలీజ్ కాగా.. రెండు రోజుల్లో 3.95 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా.. నాగ్ భార్య అమల హీరోయిన్‌గా, శుభలేఖ సుధాకర్, రఘువరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.