VIDEO: వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

VIDEO: వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

NTR: కంచికచర్ల మండలం పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మలక్ బషీర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన సభ్యులు పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి వాడీవేడిగా సమాధానాలు వినిపించాయి. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.