VIDEO: 'దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించండి'

VIDEO: 'దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించండి'

ATP: గుంతకల్లు పట్టణంలోని పకీరప్ప కాలనీలో గల ప్రధాన రహదారి పాక్షికంగా దెబ్బతిన్నడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.