రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: పెదవేగి మండలం ములక్కాయపాడులో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'మోహన రంగా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఆయన పేరు రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.