'బాపట్లలో జరిగే ర్యాలీకి తరలిరండి'

'బాపట్లలో జరిగే ర్యాలీకి తరలిరండి'

BPT: అద్దంకి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు సోమవారం బాపట్లలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దుకు జరిగే ర్యాలీలు పాల్గొనాలని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదివారం పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలతో కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు అశోక్ కుమార్ తెలియజేశారు.