మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఇందిరా

మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఇందిరా

SS: పుట్టపర్తి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఇందిరా మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి బదిలీ కావడంతో, ఇందిరా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ, భద్రతకు కృషి చేస్తానని నూతన డీఎస్పీ పేర్కొన్నారు.