శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు: ఎమ్మెల్యే

శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు: ఎమ్మెల్యే

AP: మాజీ సీఎం జగన్‌పై MLA జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై జగన్‌కు ఎంత ద్వేషం ఉందో ఆయన తీరు చూస్తే అర్థం అవుతుంది అని అన్నారు. రూ.వేల కోట్లు దోచుకున్న జగన్‌కు.. పరకామణి చోరీ చిన్నదిగా అనిపించడం సహజమేనని విమర్శించారు. పరకామణి చోరీలో జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్‌లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.