'రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైంది'

'రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైంది'

GNTR: రైతుల అవసరాలకు తగినంతగా ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 9వ తేదీన తెనాలిలో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి అన్నదాత పోరు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.