కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ప్రమాద బాధితులకు తక్షణ సాయం చేసి ప్రాణాలు కాపాడితే.. నగదు పారితోషికం: ఎస్పీ అశోక్
* బోయినిపల్లి MRO కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగర్వాల్
* జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకలు
* బొమ్మకల్‌లో అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్