4 రోజుల్లో రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి

4 రోజుల్లో రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ యుద్ధం భారత్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత వారం 4 రోజుల వ్యవధిలో మదుపరులకు సంబంధించిన సుమారు రూ.1.75 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.18.25 లక్షల కోట్లకు పడిపోయింది. అలాగే HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.37,249 కోట్లు, SBI మార్కెట్ క్యాప్ రూ.35,399 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.