ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్య‌శ్రీ బోర్సే

ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్య‌శ్రీ బోర్సే

హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. తాజాగా, ఆమెతో స్వప్న సినిమాస్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందిచంబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ర‌మేష్ నూతన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నట్లు సమాచారం. 'చుక్క‌లు తెమ్మ‌న్నా తెంచుకురానా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.