'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'
NLR : భగత్ సింగ్ 19 వర్ధంతి సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు జీపు యాత్రను నిర్వహించారు. ఈ మేరకు బుధవారం నాడు బుచ్చి మండలానికి జీపు యాత్ర చేరుకుంది. గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్‌ను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.