VIDEO: వనపర్తి పురపాలికలో రూ.55.31 కోట్లు ఆదా: ఎమ్మెల్యే
WNP: 2026-27 ఆర్థిక సంవత్సరంలో వనపర్తి పురపాలికలో రూ.55.31 కోట్ల ఆదాయం సమకూరానున్నట్లు సవరించిన అంచనా బడ్జెట్‌ను వనపర్తి పురపాలక కౌన్సిల్ మంగళవారం ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ బడ్జెట్‌లో 10 శాతం నిధులు మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు బడ్జెట్‌గా కేటాయించినట్లు పేర్కొన్నారు.