VIDEO: రంగంపేటలో ఆకట్టుకున్న సైకత శిల్పం

VIDEO: రంగంపేటలో ఆకట్టుకున్న సైకత శిల్పం

E.G: యుద్ధాలు వద్దు ప్రపంచ శాంతికి కృషి చేయాలంటూ రంగంపేటలో దేవిన శ్రీనివాస్ శనివారం రూపొందించిన సైకత శిల్పం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంతో అమాయకుల ప్రాణాలకు ముప్పు, సహజ వనరుల నాశనం, భూమికి తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. శాంతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు