పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

VZM: గాజులరేగ అంగన్వాడీ సెంటర్-5 లో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని బాలమని 8వ పోషణ పక్వాడా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం పై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వార పోషకాహారంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.