AI టెక్నాలజీ ఓ ఆయుధం: డా.ముఖర్జీ

AI టెక్నాలజీ ఓ ఆయుధం: డా.ముఖర్జీ

HYD: AI ప్రస్తుత యువతకు ఓ ఆయుధం లాంటిదని, దీనిని నేర్చుకొని మీ ఊహాగానాలకు తగ్గట్టుగా నూతన ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఉంటుందని టెక్నికల్ నిపుణులు డాక్టర్ ముఖర్జీ తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించారు. ఏఐ జీవితంలో భాగం చేసుకోవడం మంచిదని సూచించారు.