వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఈ నెల 25న CKM కళాశాలలో జాబ్ మేళా
★ జిల్లాలో మొత్తం 8 మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం: కలెక్టర్
★ జిల్లాలోని ముస్లీంలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కావ్య
★ రాయపర్తిలో అనుమానాస్పదగా వ్యక్తి మృతి