దాసరి సంక్షేమ కార్పొరేషన్‌కు నూతన ఛైర్మన్

దాసరి సంక్షేమ కార్పొరేషన్‌కు నూతన ఛైర్మన్

VZM: దాసరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా కొత్తవలస మండలం మునగపాకవానిపాలెం గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటరత్నాజీ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రత్నాజీకు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.