VIDEO: ‘అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి’

CTR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రజా సంఘాల నాయకుడు శ్రీనివాసులు ప్రభుత్వానికి విన్నవించారు. నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పుంగనూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవిత చరిత్రను పట్టపుస్తకాలో ముద్రించాలన్నారు.