నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ విడవలూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
✦ వెంకటాచలంలో పర్యటించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
✦ నెల్లూరులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి
✦ కందుకూరులో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు