VIDEO: ప్రభుత్వ పాఠశాలలో తప్పిన పెను ప్రమాదం

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో తప్పిన పెను ప్రమాదం

ATP: గుత్తి ఆర్ఎస్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. నాలుగవ తరగతి గది పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. అయితే, విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. భోజనానికి వెళ్లకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని హెచ్ఎం వీరాచారి తెలిపారు. అదృష్టం కొద్దీ అందరూ క్షేమంగా బయటపడ్డారని ఊపిరిపీల్చుకున్నారు.