మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* చేగుంట మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు
* తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద 338 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
* కౌడిపల్లిలో జనగణన తరగతులను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
* పెద్ద శంకరంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి