VIDEO: శ్రీ మందాలమ్మ తల్లి సేవలో ఎమ్మెల్యే
SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలోని శ్రీ మందాలమ్మ తల్లి 46వ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం నాయకులతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.