'మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి'

'మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి'

SRPT: మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ.రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండలం వల్లభపురం లోని జగన్ మాత రైస్ ఇండస్ట్రీస్, దురాజ్ పల్లి నవరత్న రైస్ ఇండస్ట్రీస్ సూర్యాపేట మండలం ఇమాంపేటలోని నల్గొండ రైస్ ఇండస్ట్రీస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సివిల్ సప్లై డీటీ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.