'ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి'

'ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి'

KDP: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప డిపో సెక్రటరీ శ్రీనివాసరావు కోరారు. కడప పట్టణానికి వచ్చిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజును కలిసి పలు అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.