సర్పంచుకు మిఠాయి తినిపించిన ఎమ్మెల్యే
GDWL: రాజోలి మండలంలోని తూర్పు గార్లపాడు గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సోమవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి శాలువా, పూలమాలతో సన్మానించి మిఠాయి తినిపించారు.