దుబ్బాక ఐటీఐ కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్

SDPT: దుబ్బాకలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ ఈనెల 28 వరకు కాలేజీలో పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు. కళాశాల అడ్మిషన్ కరపత్రాలను మంగళవారం కళాశాలలో ఆవిష్కరించారు. అడ్మిషన్ పొందే వారు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాల జరిగే స్పాట్ అడ్మిషన్ పక్రియను హాజరై అడ్మిషన్ పొందవచ్చని సూచించారు.