యోధుడు అంబేడ్కర్: తలసాని

HYD: అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డా. BR అంబేడ్కర్ అని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.