తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్ నిర్వహణ

తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్ నిర్వహణ

WGL: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 నిర్మాణంలో భూమి కోల్పోయిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసిత రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఆర్బిట్రేషన్‌లో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్లు రాజ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.