రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తి మృతి

NDL: ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలూరుకు చెందిన కుమార్, నరసింహ ఎర్రగుంట్ల నుంచి నల్లగట్లకు బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్ మృతిచెందగా, నరసింహా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.