VIDEO: అలా చేస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ

ELR: జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఓ కార్యాలయంలో అధికారిని అంటూ బురిడీ కొట్టించిన ఊరకరణం జగన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసామన్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ సైరన్, ఎమ్మెల్యే, ఎంపీ, స్టిక్కర్స్ వేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.