రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు!

రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు!

ఇకపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్లు కట్ కానున్నాయి. పాయింట్లు పరిమితి దాటితే 6 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. పదే పదే తప్పులు చేస్తే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఓవర్ స్పీడ్, డ్రంక్&డ్రైవ్ వంటి ప్రమాదకర డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం ఈ విదేశీ తరహా పద్ధతిని భారత్‌లో ప్రవేశపెట్టనుంది.