యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

TG: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాలను నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తులు కొండ కింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.