సెంట్రల్ యూనివర్సిటీలో డిప్లమా కోర్సులకు నోటిఫికేషన్
HYD సెంట్రల్ యూనివర్సిటీలో AIML, బిజినెస్ మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సైబర్ లాస్, ఫోర్ అండ్ సిక్స్ సెన్స్, లైబ్రరీ ఆటోమేషన్, నెట్‌వర్కింగ్ & కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఐ హెల్త్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు 9182459790ను కాల్ చేయాలి.